ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన దండేపల్లి, నవంబర్ 18 (ప్రజావాణి): దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ జె.ఆర్. ప్రసాద్, ఎంపీవో కే.వి. ప్రసాద్, ఏపీవో దుర్గాదాస్ హాజరై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కల్పించారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలను గ్రామస్థులకు వివరించి, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సర్పంచులకు...