ఆరుట్ల, లోయపల్లిలో నూతన వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు హర్షణీయం
*ఆరుట్ల, లోయపల్లిలో నూతన వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు హర్షణీయం* *రైతులకు మరింత చేరువలో వ్యవసాయ సేవలు – డా. బాలకోటి నాయక్* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 18 (ప్రజావాణి):మంచాల మండలంలోని ఆరుట్ల, లోయపల్లి గ్రామాల్లో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఏర్పాటు చేయడం హర్షణీయమని రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి డా. బాలకోటి నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచాల మండల పరిధిలోని ఆరుట్ల, లోయపల్లి గ్రామాల్లో నూతన వ్యవసాయ...