అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పింఛన్ల పంపిణీ

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పింఛన్ల పంపిణీ కమలాపూర్ రైతు వేదికలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజావాణి నవంబర్ 18 హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన సామాజిక భద్రతా పింఛన్లను కమలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు వేదికలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద...