అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం!
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం! అమ్మపేటలో 16 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ ముదిగొండ, నవంబర్ 18 (ప్రజావాణి ): అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అమ్మపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డెల్లి రామారావు అన్నారు. ముదిగొండ మండల పరిధిలోని అమ్మపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో 16 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు....