అర్హులకు పెన్షన్ల పంపిణీ
అర్హులకు పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసిన మర్రిపల్లిగూడెం సర్పంచ్ ప్రజావాణి నవంబర్ 18 హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వికలాంగులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం కమలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో పింఛన్ల పంపిణీ ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పెన్షన్ పత్రాలు అందజేశారు. గత పదేళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కాంగ్రెస్...