అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తాం..

అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తాం.. (. పింఛన్ల మంజూరు పత్రాలు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. ) మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 18 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల గుండుర్ రోడ్డు సమీపంలో గల లక్ష్మి ఫంక్షన్ హాల్ లో బుధవారం రోజున జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్...