అమీన్పూర్లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం..
అమీన్పూర్లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం... సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన అమీన్పూర్ పోలీసులు అమీన్పూర్, నవంబర్ 18 (ప్రజావాణి): అమీన్పూర్ పిఎస్ పరిధిలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ఆర్ఆర్ హోమ్స్‌లో నివాసం ఉంటున్న సరిత(24) అనే మహిళ కుమార్తె అక్షిత (3) గురువారం మధ్యాహ్నం 12:00 గంటల నుంచి కనిపించకుండా పోయింది. చిన్నారి తల్లి కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది.చిన్నారి కిడ్నాప్‌కు గురై ఉంటుందనే అనుమానాలతో అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ ప్రవీణ్...