అమీన్పూర్లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం
అమీన్పూర్లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం... సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అమీన్పూర్ పోలీసులు అమీన్పూర్, నవంబర్ 18 (ప్రజావాణి): అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోల్ గ్రామానికి చెందిన సరిత (24) భర్త మరణించడంతో జీవనోపాధి నిమిత్తం అమీన్పూర్లో నివాసం ఉంటోంది. తన ఇద్దరు కూతురు లతో కలిసి ఆర్ఆర్ హోమ్స్‌లోని తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12...