అన్ని వార్డుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతాం

అన్ని వార్డుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతాం మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య 12, 13వ వార్డుల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పర్యటన ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి:నవంబర్ 18 పెద్దపల్లి పట్టణంలోని 36 వార్డుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి, అన్ని వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య తెలిపారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం పట్టణంలోని 12, 13వ వార్డుల్లో ఆయన స్థానిక కౌన్సిలర్లు దొడ్డుపల్లి జగదీష్, పాగల శ్రీకాంత్‌లతో కలిసి పర్యటించారు....