అతి చిన్న వయసులోనే హైకోర్టు న్యాయవాదిగా చక్రపాణి..!

అతి చిన్న వయసులోనే హైకోర్టు న్యాయవాదిగా చక్రపాణి..! పెద్ద కేసులను ఛేదిస్తున్న యువ హైకోర్టు న్యాయవాది... ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి పట్టుదల, అంకితభావం, న్యాయశాస్త్రంపై అపారమైన పట్టు ఉంటే వయసుతో సంబంధం లేకుండా అత్యున్నత విజయాలను సాధించవచ్చని నిరూపిస్తున్నారు యువ హైకోర్టు న్యాయవాది పుల్లబోట్ల విఎల్ఎస్ చక్రపాణి అతి చిన్న వయసులోనే న్యాయవాద వృత్తిని ఎంచుకున్న ఆయన, నేడు ఉన్నత న్యాయస్థానంలో హై కోర్టు ఎన్నో క్లిష్టమైన, కీలకమైన కేసులను సమర్థవంతంగా వాదిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.. న్యాయవాద వృత్తిలో అద్భుత...