5వ వార్డులో చేయూత పింఛన్ పట్టాల పంపిణీ చేసిన కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్

5వ వార్డులో చేయూత పింఛన్ పట్టాల పంపిణీ చేసిన కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పింఛన్ల పథకంలో భాగంగా, నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు మంగళవారం పింఛన్ పట్టాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనగాం మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన నూతన లబ్ధిదారులకు, వార్డు కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్ చేతుల మీదుగా పింఛన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భాస్కర్ మాట్లాడుతూ, పేదలు,...