2509మంది చేయూత పెన్షన్ లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ

*2509మంది చేయూత పెన్షన్ లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ* మంచిర్యాల,ప్రజావాణి రిపోర్టర్, నవంబర్18: మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు.మంచిర్యాల పట్టణంలోని పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 2261మందికి మరియు హజీపూర్ మండలానికి చెందిన 248 మందికి చేయూత పెన్షన్ లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరి పత్రాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పాటు సంబంధిత అధికారులతో కలిసి మంచిర్యాల జిల్లా మాజీ...