హుజూర్‌నగర్‌లో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు. అక్రమ బెల్లం, పటిక, నాటుసారా స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్.

హుజూర్‌నగర్‌లో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు. అక్రమ బెల్లం, పటిక, నాటుసారా స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్. హుజూర్నగర్ నవంబర్ 17 (ప్రజావాణి) హుజూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ, రవాణా, విక్రయాల నియంత్రణకు ఎక్సైజ్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో మూడు కేసులు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.   మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామ శివారులో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న...