సీసీ కెమెరాల సాయంతో డిక్కీ దొంగతనం కేసు ఛేదన – రూ. 4,62,590 స్వాధీనం

సీసీ కెమెరాల సాయంతో డిక్కీ దొంగతనం కేసు ఛేదన - రూ. 4,62,590 స్వాధీనం జగ్గయ్యపేట పోలీసులకు ప్రశంసలు - అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్, మరొకడు పరారీ జగ్గయ్యపేట, నవంబర్ 16 మన ప్రజావాణి జగ్గయ్యపేట సర్కిల్ కార్యాలయం, ఎన్.టి.ఆర్. పోలీస్ కమీషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల సాయంతో డిక్కీ దొంగతనం కేసును జగ్గయ్యపేట పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర నిందితుడి వద్ద నుండి పూర్తి చోరీ సొత్తు రూ. 4,62,590/- స్వాధీనం చేసుకున్నారు. గత నెల అక్టోబర్ 30వ తేదీన జగ్గయ్యపేటలోని చిల్లకల్లు రోడ్డులో...