సాయుధ పోరాట యోధులకు ఘన నివాళులు
సాయుధ పోరాట యోధులకు ఘన నివాళులు ఆరేపల్లి జానయ్య, దేవులపల్లి వెంకటేశ్వర్లు త్యాగాలు చిరస్మరణీయం చిమ్మేముల మండలం, నవంబర్ 17: సూర్యాపేట జిల్లా చిమ్మేముల మండలం బండమీద చందుపట్ల గ్రామంలో సాయుధ పోరాట యోధుడు, భారత కమ్యూనిస్టు విప్లవ పోరాట నాయకుడు ఆరేపల్లి జానయ్య వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవులపల్లి వెంకటేశ్వర్లు గారిని కూడా స్మరించుకుంటూ వారి త్యాగాలను, ప్రజల కోసం వారు చేసిన పోరాటాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం,...