సంజీవన్ రావుపేట్‌లో వైభవంగా శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

నారాయణఖేడ్ నియోజకవర్గం:- (ప్రజావాణి) ఇంచార్జ్ మదుసుదన్ సంజీవన్ రావుపేట్‌లో వైభవంగా శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నారాయణఖేడ్: సంజీవన్ రావుపేట్ గ్రామంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని...