సంక్షేమ పధకలకు కేర్ అఫ్ కాంగ్రెస్ ప్రభుత్వమే

*సంక్షేమ పధకలకు కేర్ అఫ్ కాంగ్రెస్ ప్రభుత్వమే* *అన్నీ వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం : చైర్మన్ ఏం అశోక్* *135 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ* *కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అశోక్, హన్నన్ జావీద్* కోహిర్, నవంబర్ 16 (ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'చేయూత' (ఆసరా) పింఛన్ల పథకంలో భాగంగా, కోహిర్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కోహిర్ మున్సిపల్ కార్యాలయంలో...