శ్రావణ్ పల్లి, ఎల్లందు బొగ్గు గనులు సింగరేణికే దక్కాలి
*శ్రావణ్ పల్లి, ఎల్లందు బొగ్గు గనులు సింగరేణికే దక్కాలి* *ఏఐటీయూసీ ఆద్వర్యంలో రాస్తారోకో, ధర్నా* * *మన ప్రజావాణి మందమర్రి:-* రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిపై తన చిత్తశుద్ధిని చాటి, బొగ్గు బ్లాక్ ల వేలం ప్రక్రియలో రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికి సింగరేణి పరిధిలోని శ్రావణ్ పల్లి ఓసిపి, ఎల్లందు ఓసిపి 3 బొగ్గు గనులు దక్కే విధంగా సహకరించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్...