శివనగర్ ప్రజల గోడు.. కమిషనర్‌కు బీజేపీ వినతి.. సమస్యల పరిష్కారానికి సానుకూల హామీ!

**శివనగర్ ప్రజల గోడు.. కమిషనర్‌కు బీజేపీ వినతి.. సమస్యల పరిష్కారానికి సానుకూల హామీ!** వరంగల్: శివనగర్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. శివనగర్ ప్రాంతంలో దోమల బెడద తీవ్రంగా పెరిగిందని, ఖాళీ స్థలాల్లో పిచ్చి చెట్లు, పొదలు పెరగడం వల్ల దోమల ఉత్పత్తి అధికమవుతోందని నాయకులు తెలిపారు. దీంతో...