విద్యార్థుల విజయమే లక్ష్యం.. కల్వల బడికి సంజీవరెడ్డి భరోసా

విద్యార్థుల విజయమే లక్ష్యం.. కల్వల బడికి సంజీవరెడ్డి భరోసా! పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు.. ఉన్నత ఫలితాల సాధనకు ప్రోత్సాహం బాసర ఐఐఐటీలో కల్వల విద్యార్థుల సంఖ్య పెరగాలని ఆకాంక్ష కేసముద్రం నవంబర్ 16,ప్రజావాణి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం అందించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి ముందడుగు వేశారు. చదువుల ఒత్తిడిలో ఉన్న పదో తరగతి విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు కల్వల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు...