​​విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన ఉల్సాయపాలెం సర్పంచ్ మోతీలాల్

​​విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన ఉల్సాయపాలెం సర్పంచ్ మోతీలాల్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 17 అడవిదేవులపల్లి ​ మండలం ఉల్సాయపాలెం గ్రామపంచాయతి ​రవాణా ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఉల్సాయపాలెం సర్పంచ్ రాత్లా మోతీలాల్ చొరవతో విద్యార్థులకు సైకిళ్లు అందించారు. ​ఉల్సాయపాలెం మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు సర్పంచ్ మోతీలాల్ స్వయంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ​ఈ సైకిళ్ల పంపిణీ ద్వారా పాఠశాలకు విద్యార్థుల రాకపోకలకు ఎంతగానో వెసులుబాటు కలగనుంది. ​సర్పంచ్ మోతీలాల్ ​గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువులో...