prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 8:12 pm Digital Edition : PRAJA VANI

వితంతువులు, వృద్దులకు ఆర్థిక పరిపూష్టి కోసమే చేయూత*

*వితంతువులు, వృద్దులకు ఆర్థిక పరిపూష్టి కోసమే చేయూత*
జహీరాబాద్. వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఆర్థిక పరిపూష్టి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు మమ్మద్ ముల్తాని అన్నారు. మంగళవారం ఝరాసంగం మండల కేంద్రంలోని రైతు వేదికలో జహిరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, ఏం డి ముల్తని, హన్మంత్ రావు పాటిల్ చేతుల మీదుగా 583 లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో మండల ఏంఅర్ఓ, ఎంపిడిఓ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.