రైతుల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం కోల్పోయిన పదవీకాలాన్ని తిరిగి పొందడం సంతోషంగా ఉంది
రైతుల సంక్షేమమే నా ప్రధాన లక్ష్యం కోల్పోయిన పదవీకాలాన్ని తిరిగి పొందడం సంతోషంగా ఉంది * మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం జమ్మికుంటనవంబర్ 16 (ప్రజావాణి) జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్.రిజర్వేషన్ కు సంబంధించిన న్యాయపరమైన వివాదం కారణంగా తన పదవీకాలంలో కోల్పోయిన రెండు నెలల 17 రోజుల సమయాన్ని తిరిగి పొందేందుకు హైకోర్టును ఆశ్రయించిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్కు ఊరట లభించింది ఈ నెల 10వ తేదీతో పదవీకాలం ముగియగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్...