రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి

రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి మొక్కజొన్న సాగును ప్రోత్సహించాలి.. సబ్సిడీపై విత్తనాలు అందించాలి ఒక ఎకరం వరికి వినియోగించే నీటితో నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయవచ్చు అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 17: యాసంగి పంటల సాగు నేపథ్యంలో జిల్లాలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఈసారి వరి సాగు చేపట్టేందుకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ...