రెండు గంటల్లోనే బాలుడి ఆచూకీ.. సరూర్నగర్ పోలీసుల చాకచక్యం
రెండు గంటల్లోనే బాలుడి ఆచూకీ.. సరూర్నగర్ పోలీసుల చాకచక్యం! తప్పిపోయిన పదేళ్ల బాలుడిని వేగంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు. ఎల్బీ నగర్ | తేదీ: 17-11-2026 | మన ప్రజావాణి మహబూబాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చిన పదేళ్ల బాలుడు అమ్మమ్మతో కలిసి ప్రియదర్శిని పార్క్ సమీపంలోని కిరాణా దుకాణం వద్ద ఉండగా అనుకోకుండా కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు వెంటనే స్పందించి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు...