రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు సిద్ధం
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు సిద్ధం దిష్టిబొమ్మ దహనానికి ముందే బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి:నవంబర్ 17 ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా భారతదేశ ప్రతిష్టను కించపరిచే విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి సిద్ధమైన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేసేందుకు పార్టీ...