రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణుల ఆందోళన.. దిష్టిబొమ్మ దహనానికి ముందే పోలీసుల అరెస్టులు!

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణుల ఆందోళన.. దిష్టిబొమ్మ దహనానికి ముందే పోలీసుల అరెస్టులు! ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి: ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా భారతదేశ ప్రతిష్టను కించపరిచే విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ, బీజేవైఎం నాయకులు నిరసనకు సిద్ధమయ్యారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు....