రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన - దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతల విమర్శ - మోదీ పాలనలో దేశం సాధిస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు - రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్లా మనోహర్ రెడ్డి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 17 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ దేశాల సరసన ముందుకు సాగుతుంటే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ...