రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా బడికే ఇందిరా నియామకం
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా బడికే ఇందిరా నియామకం జనగాం జిల్లా ప్రతినిధి జె. ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా జనగాంకు చెందిన బడికే ఇందిరా నియమితులయ్యారు తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణక్కకు బడికే ఇందిరా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లకు...