మేడ్చల్ బీజేవైఎం అధ్యక్ష బాధ్యతలు.. పార్టీ ముఖ్య నేతలతో మర్యాదపూర్వక భేటీ
*బీజేవైఎం మేడ్చల్ డివిజన్ అధ్యక్షునిగా నియామకం.. పార్టీ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అధ్యక్షుడు" మేడ్చల్: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) మేడ్చల్ డివిజన్ అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా నూతన అధ్యక్షుడు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీలు అమరం మోహన్ రెడ్డి, గోనె శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు...