మేడ్చల్‌లో జాతీయవాదుల భారీ నిరసన ర్యాలీ: ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

మేడ్చల్‌లో జాతీయవాదుల భారీ నిరసన ర్యాలీ: ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు హైదరాబాద్‌ వేదికగా జరిగిన 'భారత్ సమ్మిట్ 2026'లో భారత అంతర్గత వ్యవహారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూరోపియన్ సోషలిస్ట్ పార్టీ (PES) ప్రధాన కార్యదర్శి, ఇటలీ నాయకుడు జియాకోమో ఫిలిబెక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్‌లో భారీ నిరసన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మంగళవారం ఉదయం మేడ్చల్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ వివేకానంద విగ్రహం మీదుగా మేడ్చల్ పోలీస్...