ముధోల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు!

*ముధోల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు!* *తానూర్, కుభీర్ మండలాల్లో పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచులు, కీలక నేతలు గులాబీ గూటికి.. కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిక.. చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన బీఆర్ఎస్ అధినేత* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 17:- ముధోల్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆయా పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ...