మా సగర (ఉప్పర) జాతి ది ఉనికి కోసం పోరాటం
*మా సగర (ఉప్పర) జాతి ది ఉనికి కోసం పోరాటం* *నల్లగొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు - నేర్లకంటి రవికుమార్ సగర* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* సగర ఉప్పర జాతి ఉనికి కోసం పోరాటమని సగరసంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ అన్నారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన...