మార్కాపురం మండలంలో మూడు గ్రామాల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేత
మార్కాపురం మండలంలో మూడు గ్రామాల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేత ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 16 మార్కాపురం, మార్కాపురం జిల్లా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గజ్జలకొండ, తూర్పుపల్లి, పడమటిపల్లి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేత. హైకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. మూడు గ్రామ పంచాయతీల పరిధిలో 2027 ఏప్రిల్ 12 వరకు జీఓ ఎంఎస్ నెం.304 అమలు నిలిపివేత. న్యాయస్థానాల స్టే ఉత్తర్వులు ఉన్న పంచాయతీల్లో ఎన్నికల నోటీసులు జారీ...