మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఏదీ?
మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఏదీ? నవంబర్ 21న కలెక్టరేట్ ముట్టడి.. 14 మండలాల కార్మికులు తరలిరావాలి కనీస వేతనం అమలు చేయకుంటే మరో సమ్మె తప్పదు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ హెచ్చరిక ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 17 పెద్దపల్లి: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులపై రోజురోజుకూ పనిభారం పెంచుతూ, వేతనాలు మాత్రం పెంచకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల...