మద్యం మత్తులో కన్నతల్లినే కడతేర్చిన అమానుష ఘటన

*మద్యం మత్తులో కన్నతల్లినే కడతేర్చిన అమానుష ఘటన..!* *రోకలి బండతో తల పగలగొట్టి దారుణ హత్య..!* *పెద్ద శంకరంపేట మండలం శివాయిపల్లిలో విషాదం.. గ్రామంలో తీవ్ర విషాదం..!* *బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం చేసినా.. ఆగని మద్యం ఏరు..!* *బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం చేసినా.. మద్యానికి బానిసై తల్లి ప్రాణం తీసిన కొడుకు..!* *గ్రామమంతా శోకసంద్రం.. మద్యం మహమ్మారికి మరో బలి..!* *మద్యం ఒక కుటుంబాన్ని నాశనం చేసింది..!* *ఒక తల్లి ప్రాణం తీసింది..!* *ఒక గ్రామాన్ని శోకంలో ముంచింది..!*...