భైంసాలో రేపు చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీల పంపిణీ
*భైంసాలో రేపు చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీల పంపిణీ* *582 మంది అర్హులుగా గుర్తింపు.. 536 మందికి ప్రొసీడింగ్ కాపీలు మంజూరు.. లబ్ధిదారులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలి: మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 17:- భైంసా పట్టణంలోని చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల 18వ తేదీ బుధవారం రోజున ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. స్థానిక...