భారత్ సమ్మిట్‌పై బీజేపీ ఫైర్.. వరంగల్ సీపీకి ఫిర్యాదు!
**భారత్ సమ్మిట్‌పై బీజేపీ ఫైర్.. వరంగల్ సీపీకి ఫిర్యాదు!** హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్ – 2026లో భారతదేశ సార్వభౌమాధికారానికి, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశీ ప్రతినిధులు వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. సదస్సులో పాల్గొన్న విదేశీ ప్రతినిధుల వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి,...