భద్రాచలంలోని సత్య సాయి లాడ్జిలో. ఘర్షణ. యువకుడి మృతి
మన ప్రజావాణి ప్రతినిధి 17.నవంబర్ 2026 ఎటపాక మండలం భద్రాచలంలో దారుణం... భద్రాచలంలోని సత్య సాయి లాడ్జిలో. ఘర్షణ. యువకుడి మృతి భద్రాచలం పట్టణంలో విషాదకర ఘటన. రూమ్ కోసం వెళ్లిన యువకులకు. (ప్రైవేట్ లాడ్జి ) యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది మృతుడు అన్నపరెడ్డి పల్లి మండలం. తొట్టి పంపు గ్రామానికి చెందిన. తెల్లం శరత్ బాబు