మన ప్రజావాణి ప్రతినిధి
17.నవంబర్ 2026
ఎటపాక మండలం
భద్రాచలంలో దారుణం…
భద్రాచలంలోని సత్య సాయి లాడ్జిలో. ఘర్షణ. యువకుడి మృతి
భద్రాచలం పట్టణంలో విషాదకర ఘటన. రూమ్ కోసం వెళ్లిన యువకులకు.
(ప్రైవేట్ లాడ్జి ) యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.
ఈ ఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
మృతుడు అన్నపరెడ్డి పల్లి మండలం. తొట్టి పంపు గ్రామానికి చెందిన.
తెల్లం శరత్ బాబు