బోరంచ లో 30 చేయూత పింఛన్లు మంజూరు
*బోరంచ లో 30 చేయూత పింఛన్లు మంజూరు* *ప్రజా వాణి న్యూస్ నవంబర్ 17 సంగారెడ్డి జిల్లా* సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామానికి చెందిన 30 మంది చేయూత పింఛన్లు మంజూరైనట్లు బోరంచ గ్రామ సర్పంచ్ పంచాగమ బీరప్ప పంచాయతీ కార్యదర్శి సంతోష్. అన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ పెదాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. 17 న మంగళవారం మనుర్ మండల పరిధిలోని రైతు వెదిక లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్. ఎమ్మెల్యే...