ప్రేమ పేరుతో వేధింపులు.. 17 ఏళ్ల విద్యార్థిని మృతి!

ప్రేమ పేరుతో వేధింపులు.. 17 ఏళ్ల విద్యార్థిని మృతి! ముగ్గురిపై పోక్సో కేసు నమోదు - వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన బాలిక - మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి - బాధ్యులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్ - మైనర్ బాలికల భద్రతపై మరోసారి ఆందోళన చిన్నంబావి ప్రజావాణి నవంబర్ 16 చిన్నంబావి: ప్రేమ పేరుతో వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న విషాద ఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఉన్నత...