ప్రభుత్వ భూములను కాపాడాలి – ప్రజా అవసరాలకు వినియోగించాలి
*ప్రభుత్వ భూములను కాపాడాలి – ప్రజా అవసరాలకు వినియోగించాలి*. సర్వే నంబర్ 87లోని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడి, ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి – జిల్లా కలెక్టర్ గారికి బీఎస్పీ విజ్ఞప్తి. మంచిర్యాల,ప్రజావాణి రిపోర్టర్ నవంబర్ 17: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 87లోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని, ప్రజా అవసరాలకు మరియు ప్రభుత్వ ఆదాయాభివృద్ధికి ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్...