ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. బొల్లంపల్లిసర్పంచ్ ప్రసాద్ గౌడ్ హర్షం

*ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. బొల్లంపల్లిసర్పంచ్ ప్రసాద్ గౌడ్ హర్షం* ప్రజావాణి,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, నవంబర్ 17 :రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనుందని బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ పేర్కొన్నారు. కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఈ పథకం తోడ్పడుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ పథకం ద్వారా అర్హులైన...