ప్రతి ఇంటికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం పట్నం మహేందర్ రెడ్డి

*ప్రతి ఇంటికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం* *ఈ నెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు* *18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సున్న కుటుంబ యజమానికి రూ.5 లక్షల బీమా :- పట్నం మహేందర్ రెడ్డి* మేడ్చల్: రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతోందని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 19వ...