ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రముఖ్యత కలిగింది జర్నలిజమే
*ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రముఖ్యత కలిగింది జర్నలిజమే* *ప్రజ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పేది పాత్రికేయులే* *జాతీయ జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా సిద్దు రావణ్* *భీమ్ ఆర్మీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్తులకు ఘన సన్మానం* జహీరాబాద్, నవంబర్ 16 (ప్రజావాణి): పట్టణంలోని భీమ్ ఆర్మీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధూ రావణ్ చేతుల మీదుగా జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రం శాలువా వేసి ఘనంగా పాత్రికేయ మిత్రులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు, పాలకవర్గానికి వారధిగా...