ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

*ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి* *జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్* ప్రజావాణి రిపోర్టర్ నవంబర్ 17 ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, సంబంధిత...