పోతుగల్ బీరప్ప ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
పోతుగల్ బీరప్ప ఆలయంలో ఆధ్యాత్మిక శోభ పోతుగల్ బీరప్ప ఆలయంలో ఆధ్యాత్మిక శోభ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన మధుసూదన్ రెడ్డి - భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు - బీరప్ప స్వామి విగ్రహ దాత గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి ప్రజావాణి న్యూస్ // షాబాద్, నవంబర్ 16 షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో కొలువుదీరిన బీరప్ప స్వామి ఆలయంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఆలయానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు, ఆలయ...