పేదల నిరీక్షణకు తెర.. అర్హుల ఇళ్లలో పింఛన్ వెలుగులు!
పేదల నిరీక్షణకు తెర.. అర్హుల ఇళ్లలో పింఛన్ వెలుగులు! కొత్త పింఛన్ల మంజూరుతో నిరుపేదల ముఖాల్లో ఆనందం.. తెలంగాణ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే విజయరమణారావుకు జీలకుంట సర్పంచ్ రాగిడి మంగ కృతజ్ఞతలు ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి: గత కొన్నేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుపేదల నిరీక్షణకు తెరపడటంతో జీలకుంట గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు చేసి, వారి జీవితాల్లో ఆర్థిక భరోసా నింపిన తెలంగాణ ప్రభుత్వానికి, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావుకు జీలకుంట గ్రామ సర్పంచ్...