పెన్షన్ రాని ప్రతి ఒక్కరి గొంతుకగా నిలుస్తా.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

పెన్షన్ రాని ప్రతి ఒక్కరి గొంతుకగా నిలుస్తా.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 17 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గంలో మంగళవారం మూడు చోట్ల నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాల్లో జనగాం ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనగామ మండలం చీటకోడూరు గ్రామంలోని రైతు వేదిక వద్ద, జనగామ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో, బచ్చన్నపేట మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వులను...